అన్వేషించండి
Kalyani Priyadarshan: కళ్యాణ్ రామన్ ‘దసరా’ వేడుకల్లో కళ్యాణి ప్రియదర్శన్ సందడి!
కళ్యాణ్ జువెలర్స్ అధినేత కళ్యాణ్ రామన్ ఇంట్లో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ సందడి చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.
![కళ్యాణ్ జువెలర్స్ అధినేత కళ్యాణ్ రామన్ ఇంట్లో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ సందడి చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/c05043c4f12fe21544e28855e1b90de91665070259574544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@KalyaniPriyadarshan/instagram
1/8
![కేరళలోని కళ్యాణ్ రామన్ నివాసంలో నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/8c8cd00075247c26561716032b762bd13540b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేరళలోని కళ్యాణ్ రామన్ నివాసంలో నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. Photo@KalyaniPriyadarshan/instagram
2/8
![ఈ సంబురాల్లో క్యూట్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ సందడి చేసింది. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/235dda15faac4747fe4d390edf88deade6ad4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంబురాల్లో క్యూట్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ సందడి చేసింది. Photo@KalyaniPriyadarshan/instagram
3/8
![నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించింది. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/df32fae16b59ed5765fc05b21f2c9722d0ec5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించింది. Photo@KalyaniPriyadarshan/instagram
4/8
![ఈ వేడుకల్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/fac914f8cb4eea9b081b57ff67de91aa83991.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ వేడుకల్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram
5/8
![బాలీవుడ్ నుంచి రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ ఈ సంబురాల్లో పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/f0c171ba2283ca857c72487ce21179804a2c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నుంచి రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ ఈ సంబురాల్లో పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram
6/8
![టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున హాజరయ్యారు. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/fd6f7a0aea2a3aaae987b45d452a9fc107ec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున హాజరయ్యారు. Photo@KalyaniPriyadarshan/instagram
7/8
![తమిళ ఇండస్ట్రీ నుంచి ప్రభు, మలయాళ నటుడు జయరాం పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/619ab7540ece0e4b7ae3344b3032cf4a093d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ ఇండస్ట్రీ నుంచి ప్రభు, మలయాళ నటుడు జయరాం పాల్గొన్నారు. Photo@KalyaniPriyadarshan/instagram
8/8
![కళ్యాణ్ రామన్ కుటుంబ సభ్యులతో కలిసి సినీ తారలు ఈ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. Photo@KalyaniPriyadarshan/instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/b5d9e3b322fb72c342502bda980e49f3a472b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణ్ రామన్ కుటుంబ సభ్యులతో కలిసి సినీ తారలు ఈ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. Photo@KalyaniPriyadarshan/instagram
Published at : 06 Oct 2022 09:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion