అన్వేషించండి

Rishab Shetty: ‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్

కల్కి’ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ‘బుజ్జి’ కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్ చూపరులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ కారు నడిపి ఎంజాయ్ చేశారు ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి.

కల్కి’ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ‘బుజ్జి’ కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్ చూపరులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ కారు నడిపి ఎంజాయ్ చేశారు ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి.

బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ(Photo Credit: Pragathi Shetty/Instagram)

1/6
దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలో నుంచి పుట్టిన అద్భుతమైన కారు ‘బుజ్జి’. ‘కల్కి’ సినిమాలో ఈ కారు చేసే సందడి మామూలుగా ఉండదు. సినిమా ప్రమోషనల్ లో భాగంగా ఈ కారును దేశ వ్యాప్తంగా తిప్పుతున్నారు.   Photo Credit: Pragathi Shetty/Instagram

2/6
ఈ కారును పలువురు సినీ నటుడు నడిపి ఎంజాయ్ చేశారు. తాజాగా ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి బుజ్జిని నడిపారు.Photo Credit: Pragathi Shetty/Instagram
ఈ కారును పలువురు సినీ నటుడు నడిపి ఎంజాయ్ చేశారు. తాజాగా ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి బుజ్జిని నడిపారు.Photo Credit: Pragathi Shetty/Instagram
3/6
తన ఫ్యామిలీతో బుజ్జి ముందు ఫోటోలకు పోజులిచ్చారు రిషబ్ శెట్టి. ఆయన భార్య, కుమారుడితో కలిసి బుజ్జిని చూసి హ్యాపీగా ఫీలయ్యారు.Photo Credit: Pragathi Shetty/Instagram
తన ఫ్యామిలీతో బుజ్జి ముందు ఫోటోలకు పోజులిచ్చారు రిషబ్ శెట్టి. ఆయన భార్య, కుమారుడితో కలిసి బుజ్జిని చూసి హ్యాపీగా ఫీలయ్యారు.Photo Credit: Pragathi Shetty/Instagram
4/6
రిషబ్ తన కొడుకును ‘బుజ్జి’ కారులో కూర్చో బెట్టి ఎంజాయ్ చేశారు. చిన్నోడు కారులో కూర్చొని ఫుల్ ఖుషీ అయ్యాడు. Photo Credit: Pragathi Shetty/Instagram
రిషబ్ తన కొడుకును ‘బుజ్జి’ కారులో కూర్చో బెట్టి ఎంజాయ్ చేశారు. చిన్నోడు కారులో కూర్చొని ఫుల్ ఖుషీ అయ్యాడు. Photo Credit: Pragathi Shetty/Instagram
5/6
‘బుజ్జి’ కారును ‘కల్కి’ టీమ్ అద్భుతంగా రూపొందించిందంటూ రిషబ్ ప్రశంసలలో ముంచెత్తారు. Photo Credit: Pragathi Shetty/Instagram
‘బుజ్జి’ కారును ‘కల్కి’ టీమ్ అద్భుతంగా రూపొందించిందంటూ రిషబ్ ప్రశంసలలో ముంచెత్తారు. Photo Credit: Pragathi Shetty/Instagram
6/6
ప్రస్తుతం బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.Photo Credit: Pragathi Shetty/Instagram
ప్రస్తుతం బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.Photo Credit: Pragathi Shetty/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget