అన్వేషించండి
Kajal Aggarwal: ట్రెండీ లుక్‌లో ఫిదా చేస్తున్న కాజల్ - గ్లామర్ డోస్ మరింత పెంచేసిందిగా
Kajal Aggarwal: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా బ్లాక్ కాలర్ ఏ లైన్ షర్ట్ ప్యాంటులో ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంది.
Image Source: kajalaggarwalofficial/Instagram
1/7

Kajal Aggarwal: ఒకప్పుడు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన అందాల చందమామ కాజల్ అగర్వాల్..రీసెంట్ గా బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలో నటించింది. త్వరలో మరో మూవీలో బాలయ్య సరసన నటించబోతోందని టాక్.
2/7

మూడేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న కాజల్ ఆ తర్వాత సినిమాలను తగ్గించింది. లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక ఈ మధ్యే బాలయ్య సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సత్యభామ మూవీ చేస్తోంది కాజల్.
Published at : 17 Feb 2024 08:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















