అన్వేషించండి
Kajal Aggarwal Alitho Saradaga: 'అలీతో సరదాగా' చందమామ చాలా కబుర్లు చెప్పేసింది!
Kajal Aggarwal Alitho Saradaga: తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్లో భాగంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ చాలా కబుర్లు చెప్పింది.. ఈ సందర్భంగా ఆ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది
Image Credit: gnapikaentertainments/ Instagram
1/10

తన లేటెస్ట్ మూవీ సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోలో సందడి చేసింది కాజల్ అగర్వాల్
2/10

దానికి సంబంధించిన ప్రోమోలో...తన ఫస్ట్ మూవీ ఆడిషన్స్ నుంచి...జనతాగ్యారేజ్ లో ఐటెం సాంగ్ , లేటెస్ట్ మూవీ సత్యభామ వరకూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది
Published at : 09 May 2024 03:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















