అన్వేషించండి
తారల ‘వాలెంటైన్స్ డే’ చిత్రాలు, మనసు నిండుగా ప్రేమ పండుగ!
Image Credit: Instagram
1/9

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. ముఖ్యంగా మన సినీ తారల ప్రేమ కథలు భలే చిత్రంగా ఉంటాయి. రీల్ లైఫ్‌లో భాగంగా ఎంతోమందితో ‘ప్రేమ’ నటించాలి. జంటగా కనిపించాలి, కలిసి పనిచేయాలి. అయితే, ఆ బంధం ఆ చిత్రంతోనే ముగుస్తుంది. ఆ తర్వాత కూడా వారి పరిచయం కొనసాగిందంటే.. ప్రేమ చిగురించినట్లే. రీల్ లైఫ్ ప్రేమ కాస్తా.. రియల్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లే. ఇలా ఎంతోమంది తారలు తమ జీవిత భాగస్వామిని ఆ రంగుల ప్రపంచంలోనే వెతుకున్నారు. కొందరు మాత్రం తమ స్నేహితులను జీవిత భాగస్వాములుగా ఎంచుకున్నారు. మరి, ఆ తారలు ఎవరు? ఈ రోజు (సోమవారం 14.02.2022) ‘వాలెంటైన్స్ డే’ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ చిత్రాల్లో చూసేద్దామా!
2/9

భర్తతో పూజా రామచంద్రన్ - Image Credit: Instagram/Puja Ramachandran
Published at : 14 Feb 2022 10:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















