అన్వేషించండి
Jyothi Poorvaaj : జగతి మేడమ్ శారీ కట్టిందిరోయ్.. చంద్రుళ్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా అన్నట్టు ఉంది కదూ
Jyothi Poorvaaj Latest Photos : జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తెల్లని చీరలో బ్లాక్ డిజైన్స్‌తో ఉన్న చీర కట్టుకుని చాలా అందంగా కనిపించింది.
జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Jyothi Poorvaaj)
1/6

జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. నిన్న మోడ్రన్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి.. ఈ చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
2/6

వైట్ కలర్, బోర్డర్ బ్లాక్ వచ్చిన చీరను కట్టుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది. శారీకి తగ్గట్లు స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
Published at : 13 Aug 2024 04:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















