అన్వేషించండి
Jr NTR News: బామ్మర్ది మూవీ సక్సెస్ - ‘ఆయ్’ మూవీ టీమ్‌ను అభినందించిన ఎన్టీఆర్
Jr Ntr Congratulates AAY Movie Team | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ 'మ్యాడ్' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘ఆయ్’తో మరో సక్సెస్ సాధించారు నార్నే నితిన్.
బామ్మర్ది కోసం వచ్చిన ఎన్టీఆర్, ‘ఆయ్’ మూవీ టీమ్‌ను అభినందించిన యంగ్ టైగర్
1/4

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే సినిమా పాజిటివ్ బజ్‌తో ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకులను మెప్పించి సూపర్ హిట్ టాక్‌తో మంంచి వసూళ్లను సాధిస్తోంది.
2/4

ఆయ్ సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కు పాజిటివ్ రివ్యూస్ రావటంతో పాటు టీమ్ ఎఫర్ట్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆయ్ టీమ్‌కు మరో అద్భుతమైన ప్రశంస దక్కింది. అదెవరి నుంచో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి.
Published at : 17 Aug 2024 07:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















