అన్వేషించండి

Jyothi Poorvaj : జగతి మేడమ్​ని చూస్తే స్టూడెంట్ అనుకుంటారేమో.. ఫోటోల్లో చాలా హాట్​గా ఉంది కదూ

Jyothi Poorvaj Latest Photos : జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ భామ సూపర్ ట్రెండీగా ఫోటోషూట్​లు చేస్తూ వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.

జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Jyothi Poorvaj)

1/6
జ్యోతి పూర్వజ్.. జగతి మేడమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. తాజాగా మోడ్రన్ డ్రెస్​లో ఫోటోషూట్ చేసి ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)

2/6
స్ట్రాప్​ టాప్​లో జ్యోతి చాలా హాట్​గా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ unapologetically blooming in her own way.👸🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)

3/6
డ్రెస్​కి తగ్గట్లు పెద్ద రింగ్స్ పెట్టుకుని ఫోటోలు దిగింది. జుట్టును పైకి టై చేసుకుని.. స్టైలిష్ లుక్స్​లో కనిపించింది జ్యోతి.(Images Source : Instagram/Jyothi Poorvaj)

4/6
గుప్పెడంత మనసు సీరియల్​లో జ్యోతి జగతి మేడమ్​గా చాలా మంచి నటనను కనబరిచింది. (Images Source : Instagram/Jyothi Poorvaj)

5/6
అందుకే ఆమెను ఇప్పటికీ ప్రేక్షకులు జగతి మేడమ్​గానే గుర్తిస్తున్నారు. అయితే ఈ సీరియల్ మానేసిన తర్వాత జ్యోతి తన ఫోకస్ అంతా సినిమాల వైపు షిప్ట్ చేసింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)

6/6
ప్రస్తుతం వాటి కోసమే తన ఫిట్​నెస్​ స్టైల్​ని మార్చేసింది. మోడ్రన్​ డ్రెస్​లలో ఫోటోషూట్స్​ చేస్తూ వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తుంది జ్యోతి. (Images Source : Instagram/Jyothi Poorvaj)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget