అన్వేషించండి
Janhvi Kapoor : నెట్టెడ్ శారీలో జాన్వీ కపూర్.. బ్లౌజ్ డిజైన్ చూశారా?
Janhvi Kapoor Saree Look : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

జాన్వీ కపూర్ మరోసారి తన శారీ లుక్‌తో అభిమానులు మెస్మరైజ్ చేసింది. పింక్ కలర్ నెట్టెడ్ శారీలో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

పింక్ కలర్ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని.. దానికి మ్యాచింగ్, డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోషూట్ చేసింది జాన్వీ. ఈ నెట్టెడ్ శారీ లుక్‌లో జాన్వీ అందంగానూ, స్టైలిష్‌గానూ కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 08 Nov 2024 11:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















