అన్వేషించండి
Janhvi Kapoor : మూవీ సక్సెస్‌ని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఫోటోలు మామూలుగా లేవుగా
Janhvi Kapoor Photos with Boyfriend : హీరోయిన్ జాన్వీ కపూర్ తన లేటేస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిలో భామ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చాలా హ్యాపీగా కనిపిస్తుంది.

జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ ఫోటోలు (Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

జాన్వీ కపూర్ ఈ వారం తన ఫోటోల డంప్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వారమంతా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రిప్‌ని, సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

ఈ ఫోటోల్లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. షార్ట్ డ్రెస్ల్లో హాట్ లుక్స్‌తో జాన్వీ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
3/6

మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ సినిమా సక్సెస్‌ను జాన్వీ బాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
4/6

ఈ సినిమా సక్సెస్‌ను బాయ్ ఫ్రెండ్ షికర్తో కలిసి ఎంజాయ్ చేసింది. వీరిద్దరూ వెకేషన్‌కి చెక్కేసి.. అక్కడ హాలీడేని ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో జాన్వీ షేర్ చేసింది. వాటికి It’s been the best weekend ❤️ thank you for the love and memories #gratitude అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
6/6

జాన్వీ స్టోరీల సెలక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యమున్న కథలు ఎంచుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన చేస్తుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 05 Jun 2024 04:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion