అన్వేషించండి
Janhvi Kapoor : జాన్వీ, ఆ నీళ్లు ఎందుకు? కుర్రకారు గుండెల్లో మంటలు ఆర్పడ్డానికా!?
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే... కుర్రకారు గుండెల్లో మంటలు చెలరేగడం ఖాయం ఏమో!?
జాన్వీ కపూర్ కొత్త ఫోటోలు. (Image courtesy - @janhvikapoor/Instagram)
1/8

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'తల్లికి తగ్గ తనయ' అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందం విషయంలో ఆమెకు కుర్రకారు నుంచి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. (Image courtesy - @janhvikapoor/Instagram)
2/8

కేరళ కుట్టి తరహాలో ముస్తాబైన ఫోటోలను లేటెస్టుగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె నీళ్లలో ఉన్నారు. కుర్రకారు గుండెల్లో మంటలు ఆర్పడం కోసం ఆ నీళ్ళా? అంటూ కొందరు కొంటెగా కామెంట్ చేస్తున్నారు. (Image courtesy - @janhvikapoor/Instagram)
Published at : 22 Jan 2023 09:19 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















