అన్వేషించండి
Janhvi Kapoor Diwali Look : జాన్వీ కపూర్కి సంవత్సరంలో నచ్చిన టైమ్ ఇదేనట.. దీపావళి వేడుకలకు చీరలో వెళ్లిన దేవర బ్యూటీ
Janhvi Kapoor Latest Photos : బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీపావళి 2024 లుక్లో జాన్వీ చాలా అందంగా కనిపించింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

జాన్వీ కపూర్ పండుగల సమయంలో కచ్చితంగా ట్రెడీషనల్ లుక్లో కనిపిస్తుంది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయినా.. పండుగల సమయంలో మాత్రం.. తల్లి సైడ్ నుంచి.. సౌత్ ఇండియన్ వైబ్స్ ఇస్తుంది బ్యూటీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

తాజాగా దీపావళి వేడుకల కోసం.. పింక్, గ్రీన్ కలర్ నెట్టేడ్ శారీలో రెడీ అయింది. ఈ చీరలో జాన్వీ దీపావళి దియాలాగానే కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
3/6

హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీ లుక్లో చాలా అందంగా కనిపించింది. కొన్ని ఫోటోల్లో తలలో మల్లెపూలు కూడా పెట్టుకుంది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/6

గోల్డెన్ మేకప్ లుక్లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. కళ్లకు మస్కార పెట్టుకుని.. ఫోటోలకు మంచి ఫోజులిచ్చింది జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/6

ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. Favourite time of the year ❤️🪔✨ అంటూ రాసుకొచ్చింది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
6/6

So Authentic 🫶💙 అంటూ.. 🪔🔥💥 అంటూ ఎమోజీలతో కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఫోటోలకు లైక్లు, కామెంట్లతో దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 01 Nov 2024 09:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion