అన్వేషించండి
Pahalgam Attack: పహల్గాంలో బర్త్ డే వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ
Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సినిమా సెలబ్రిటీలంతా ఖండించారు. గుండె పగిలిపోయిందంటూ పోస్టులు పెట్టారు
పహల్గాంలో బర్త్ డే వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ
1/6

ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ సెలబ్రెటీలంతా ఒక్కొక్కరు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు..విజయ్ దేవరకొండ కూడా X లో పోస్ట్ పెట్టాడు..
2/6

రెండేళ్ల క్రితం పహల్గామ్‌లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా పుట్టినరోజు అక్కడే సెలబ్రేట్ చేసుకున్నా అని గుర్తుచేసుకున్నాడు
3/6

కశ్మీర్‌లోని అందమైన ప్రాంతంలో అక్కడి ప్రజలు , కశ్మీరీ స్నేహితులు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు
4/6

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చూసి గుండెతరుక్కుపోయింది
5/6

ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం పిరికిపందచర్య..వీళ్లని త్వరలోనే అంతమొందించాలన్నాడు
6/6

బాధితులకు , వారి కుటుంబాలకు అండగా నిలుస్తాం..భారత్ ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదంటూ పోస్టులో రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ
Published at : 23 Apr 2025 04:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















