అన్వేషించండి
Jacqueliene Fernandez : బీచ్ వెకేషన్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బుల్లిగౌన్‌లో హాట్ ఫోజులిచ్చిన హీరోయిన్
Jacqueliene Fernandez Latest Photos : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బీచ్ వెకేషన్లో చిల్ అవుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బీచ్ ఫోటోలు(Images Source : Instagram/Jacqueliene Fernandez)
1/6

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతోనే కాకుండా.. ఈ మధ్య పలు రకాల వార్తల్లో ఈమె ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.(Images Source : Instagram/Jacqueliene Fernandez)
2/6

ఈ భామ తాజాగా బీచ్ వెకేషన్‌కి వెళ్లింది. బుల్లి గౌన్ వేసుకుని.. బీచ్‌లో కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Jacqueliene Fernandez)
Published at : 04 Sep 2024 05:50 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















