అన్వేషించండి
Jacqueline Fernandez Photos: కేన్స్ 2024 లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ లుక్!
Jacqueline Fernandez Photos: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెరిసే గౌనులో చూపుతిప్పుకోనివ్వని లుక్ లో రెడ్ కార్పెట్ పై నడిచింది.

Image credit:Jacqueline Fernandez/Instagram
1/8

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెరిసే గౌనులో చూపుతిప్పుకోనివ్వని లుక్ లో రెడ్ కార్పెట్ పై నడిచింది.
2/8

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ పిక్స్ షేర్ చేసింది. కొన్ని హోటల్ రూమ్ లో పిక్స్ కాగా మరికొన్ని రెడ్ కార్పట్ పై ఉన్న ఫొటోస్. ఈ అద్భుతమైన క్షణాలు తనకెంతో ఆనందాన్నిచ్చాయంటోంది జాక్వెలిన్
3/8

దక్షిణాది ఆడియన్స్ కి కూడా జాక్వెలిన్ బాగా తెలుసు. సాహోలో ప్రభాస్ తో కలసి ఓ సాంగ్ లో మెరిసింది.. విక్రాంత్ రోణ మూవీలో రారా రక్కమ్మ అనే సాంగ్ తో సౌత్ లో మరింత పాపులర్ అయింది.
4/8

మర్డర్2 సినిమాతో సక్సెస్ అందుకున్న జాక్వెలిన్..బాలీవుడ్ వరుస అవకాశాలు అందుకుంటోంది. హౌస్ ఫుల్ 2, రేస్ 2 , కిక్ హిందీ వెర్షన్ మూవీస్ తో వరుస హిట్స్ అందుకుంది
5/8

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
6/8

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
7/8

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
8/8

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
Published at : 22 May 2024 12:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion