అన్వేషించండి
Anasuya Bharadwaj Photos: బ్లాక్ అండ్ వైట్ టాప్ లో అసూయ పుట్టిస్తోన్న అనసూయ..
Image Credit/ Anasuya Instagram
1/15

(Image Credit/ Anasuya Instagram)ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మలుచుకునే హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో జోరుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో గాలం వేస్తుంటుంది. అందాల అనసూయ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/15

(Image Credit/ Anasuya Instagram)బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకుంది అనసూయ. 'క్షణం', 'రంగస్థలం',' మీకు మాత్రమే చెబుతా', 'కథనం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది 'పేపర్ బాయ్' సినిమా దర్శకుడు జయశంకర్ తో ఓ సినిమాకు కమిటైందని తెలుస్తోంది. ఇందులో అనసూయ 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందట.
Published at : 01 Oct 2021 09:06 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















