అన్వేషించండి
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లో ఇన్‌సైడ్ పిక్స్... ఈసారి ఇంటిలో ఏవేవి ఉన్నాయో చూశారా?
Bigg Boss 8 Telugu: 'బిగ్ బాస్' ఎనిమిదో సీజన్ కోసం ఇంటిని కొత్తగా ముస్తాబు చేశారు. మరి, ఆ ఇంటిలో ఏవేవి ఉన్నాయో చూశారా? ఎలా డిజైన్ చేశారో తెలుసా? ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ ఇన్ సైడ్ ఫోటోలు చూడండి.
బిగ్ బాస్ హౌస్‌లో సెట్ ఫోటోలు (All Images Courtesy: disneyplushotstartelugu / Instagram)
1/7

నేచర్ అండ్ యానిమల్స్ రిప్రజెంట్ చేసేలా 'బిగ్ బాస్ 8' హౌస్ డిజైన్ చేశారు. ఆ ఇంటిలో ఇదొక వైపు గోడ. మీరు గమనిస్తే... గోడ అంతా పచ్చగా ఉంది. ప్రకృతిలో మనకు ఆక్సీజెన్ ఇచ్చే వృక్షాలు ఎంత ముఖ్యం అనేది చెప్పడానికి ఈ విధంగా డిజైన్ చేశారు. ఆ గోడ మీద రామచిలుకలను సైతం మీరు చూడవచ్చు.
2/7

'బిగ్ బాస్' ఇంటిలో స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. దాని చుట్టూ ఫ్లోర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంది. మీరు గమనిస్తే... ఆ పూల్ పక్కన చెట్టు ఆకారంలో ఓ డిజైన్ ఉంది.
Published at : 01 Sep 2024 02:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















