అన్వేషించండి
Acharya: 'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్

'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్
1/8

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. (Photo Courtesy: Ram Charan Twitter)
2/8

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. (Photo Courtesy: Ram Charan Twitter)
3/8

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Ram Charan Twitter)
4/8

దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు చిరంజీవి, రామ్ చరణ్.(Photo Courtesy: Ram Charan Twitter)
5/8

దర్శకుడు కొరటాల శివ కూడా పలు ఛానెల్స్ ను ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. (Photo Courtesy: Ram Charan Twitter)
6/8

ఇదిలా ఉండగా.. తాజాగా రామ్ చరణ్ తెరవెనుక షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను షేర్ చేశారు. (Photo Courtesy: Ram Charan Twitter)
7/8

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Ram Charan Twitter)
8/8

'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్ (Photo Courtesy: Ram Charan Twitter)
Published at : 25 Apr 2022 05:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion