అన్వేషించండి
Kriti Sanon Photos: కత్తిలాంటి లుక్స్‌లో అదరగొడుతున్న కృతి సనన్
తెలుగులో రెండు సినిమాల్లోనే నటించిన కృతి ఆ తరువాత వరుస అవకాశాలతో బాలీవుడ్ లో బిజీ గా మారింది.
Image Credit: Krit Sanon/Instagram
1/9

ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి సనన్ ఇంజనీరింగ్ రోజుల్లోనే మోడలింగ్ మొదలుపెట్టింది. Image Credit: Krit Sanon/Instagram
2/9

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నటి కృతిసనన్.. మహేష్ బాబు మూవీ '1నేనొక్కడినే'తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Krit Sanon/Instagram
Published at : 26 Dec 2022 05:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















