అన్వేషించండి
(Source: Poll of Polls)
Hit 3 : 'హిట్ 3' నాని , శ్రీనిథి క్యూట్ మూమెంట్స్ - గట్టిగానే హిట్ కొట్టారు!
Hit 3 Nani Srinidhi Shetty Photos: హిట్ 3 లో మూవీల జంటగా నటించిన నాని, శ్రీనిథి శెట్టి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.. ఇద్దరి జోడీ అదిరింది అంటున్నారు నెటిజన్లు..
Hit 3 Telugu Nani Srinidhi Shetty Starring Hit The Third Case
1/7

నాని -శ్రీనిథి శెట్టి జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3 థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమాలో నాని-శ్రీనిధి జోడీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు
2/7

హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూవీ కావడంతో భారీ అంచనాల మధ్య రిలీజైంది. అంచనాలకు తగ్గట్టే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది
3/7

వయెలెన్స్ ఏ రేంజ్ లో ఉందో.. నాని-శ్రీనిధి మధ్య వచ్చే సన్నివేశాలు అంతే రిలీఫ్ గా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు
4/7

కేవలం గ్లామర్ షో కోసం కాదు..యాక్షన్ విషయంలోనూ తగ్గేదే అన్నట్టు తనలో కొత్త యాంగిల్ చూపించింది శ్రీనిధి శెట్టి
5/7

హిట్ 3లో రక్తపాతం పారిస్తారనే హింట్ ముందుగానే ఇచ్చారు..అందుకే ఎక్కడా దాపరికం లేకుండా స్క్రీన్ మొత్తం రక్తం పారించారు
6/7

సినిమా మొత్తం సంగతి పక్కనపెడితే చివరి 40 నిముషాలు నెక్ట్ లెవెల్ అంటున్నారు ప్రేక్షకులు
7/7

ఓవరాల్ టాక్ పరంగా చెప్పుకోవాలంటే నాని-శ్రీనిధి మరో హిట్ కొట్టారు
Published at : 01 May 2025 10:36 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
నిజామాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















