అన్వేషించండి
Hi Nanna Movie Team : హాయ్ నాన్న ఫ్యామిలీ ఫోటో.. మూవీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న టీమ్
Hi Nanna Movie : నాని, మృణాల్ జంటగా కలిసి నటించిన హాయ్ నాన్న విడుదలై.. కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
హాయ్ నాన్న మూవీ టీమ్ సెలబ్రేషన్స్ (Image Source : Instagram/nikhilvijayendrasimha)
1/6

క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ టీమ్ కలిసి పార్టీ చేసుకున్నారు. తమ సక్సెస్‌ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేశారు.
2/6

సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా కియారా ఖన్నా నాని కూతురుగా కనిపించింది. నాని, మృణాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.
Published at : 27 Dec 2023 05:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















