అన్వేషించండి
Sreeleela : మత్తెక్కించేలా చూస్తూ Visual Therapy ఇస్తున్న శ్రీలీల.. వైట్ డ్రెస్‌లో ఎంత అందంగా ఉందో
Sreeleela Latest Photos : శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మత్తెక్కించే కళ్లతో చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sreeleela)
1/6

శ్రీలీల తన ఫోటోల్లో ఎప్పుడూ క్యూట్‌గా నవ్వేస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా మాత్రం హస్కీగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
2/6

వైట్ కలర్ డ్రెస్‌లో న్యూడ్ మేకప్ లుక్‌లో శ్రీలీల తన ఫోటోషూట్ చేసింది. కళ్లతో నవ్వుతూ.. కొంటెగా చూస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
Published at : 20 Aug 2024 06:21 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















