అన్వేషించండి

Shruti Haasan Latest Photos : శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు.. ఎర్ర చీర కట్టుకుని ఘాటుగా చూస్తుందిగా

Shruti Haasan Photos : హీరోయిన్ శృతి హాసన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్యూటీ చాలా అందంగా కనిపించింది.

శృతిహాసన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/shrutzhaasan)

1/6
శృతిహాసన్ ఈ మధ్య బ్లాక్​కి బాయ్ చెప్పి కలర్​ఫుల్​గా కనిపించేందుకు ట్రై చేస్తుంది. తాజాగా రెడ్ శారీ కట్టుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagaram/shrutzhaasan)

2/6
శృతిహాసన్ రెడ్ శారీ కట్టుకుని.. దానికి తగ్గట్లు డీప్ బ్యాక్​ డిజైనర్ బ్లౌజ్​ని పెయిర్ చేసింది. ఈ ఫోటోల్లో శృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagaram/shrutzhaasan)

3/6
లేయరింగ్ చైన్స్, డిఫరెంట్ లాకెట్స్​తో, చెవిరింగులు, చేతులకు రింగులు పెట్టుకుని తన లుక్​ని ఫంకీగా మార్చుకుంది. (Images Source : Instagaram/shrutzhaasan)

4/6
హెయిర్​ని బ్యాక్​ సైడ్​ క్లిప్​ చేసింది. న్యూడ్ మేకప్ లుక్​లో పింక్ బ్లష్​ వేసుకుని అందంగా ముస్తాబైంది. కళ్లకు మస్తార పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/shrutzhaasan)

5/6
ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది శృతి. వాటికి ❤️ 🍎 🍒 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagaram/shrutzhaasan)

6/6
శృతిహాసన్  హీరోయిన్​గా, సింగర్​గా, మంచి డ్యాన్సర్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన బాయ్​ ఫ్రెండ్​తో బ్రేకప్ చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagaram/shrutzhaasan)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget