అన్వేషించండి
Rakul Preet Singh : ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో బ్రైట్‌గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అవార్డు పట్టుకుని ఫోజులిచ్చిన హీరోయిన్
Rakul Preet Singh Instagram Photos : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. ఓ అవార్డు ఫంక్షన్‌కి వెళ్లిన బ్యూటీ.. ఈ డ్రెస్‌తో ఫోటోలు దిగింది.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Rakul Preet Singh)
1/6

రకుల్ ప్రీత్ సింగ్ chhatriwali సినిమాకుగానూ నెక్సా అవార్డు అందుకుంది. ఈ అవార్డు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. (Images Source : Instagram/Rakul Preet Singh)
2/6

స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్‌లో రకుల్ చాలా స్టన్నింగ్‌గా కనిపించింది. పైగా ఆరెంజ్ కలర్ ఆమె లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేసింది.(Images Source : Instagram/Rakul Preet Singh)
3/6

థై వరకు స్ప్లిట్ వచ్చిన ఈ డ్రెస్‌లో రకుల్ స్టన్నింగ్ ఫోజులిచ్చింది. గ్లోయింగ్ స్కిన్‌తో రకుల్ ఫోటోల్లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preet Singh)
4/6

డ్రెస్‌కి తగ్గట్లు మోడ్రన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. చేతికి బ్రాస్లెట్ మాత్రమే పెట్టుకుని.. సింపుల్‌గా, షైనీగా కనిపించింది హీరోయిన్. (Images Source : Instagram/Rakul Preet Singh)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అదిరే క్యాప్షన్ ఇచ్చింది. Feeling bright on winning the best actor for #chhatriwali last night ! ❤️❤️ thnkyouuuu for all the love !! 🙏🏻🙏🏻 అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
6/6

ఆమెకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం chhatriwali సినిమా జీలో స్ట్రీమ్ అవుతోంది.(Images Source : Instagram/Rakul Preet Singh)
Published at : 22 Jul 2024 12:52 PM (IST)
Tags :
Bollywood Actress Indian Actress Rakul Preet Singh Latest News Rakul Preet Singh Photos Rakul Preet Singh Instagram Rakul Preet Singh Celebrity Fashion Rakul Preet Singh Awards Rakul Preet Singh Orange Dress Rakul Preet Singh Updates Rakul Preet Singh's Stylish Instagram Posts Bollywood Actresses In Orange Dresses Rakul Preet Singh's Award-winning Moments Celebrity Fashion Inspiration From Rakul Preet Singh Rakul Preet Singh's Latest Instagram Updatesమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion