అన్వేషించండి
Poonam kaur: ఆరెంజ్ డ్రెస్ లో ఓ రేంజ్ లో ఉన్న పంజాబీ పిల్ల
Image Credit/ Poonam kaur Instagram
1/9

అప్పుడప్పుడు వెండితెరపై మెరిసే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో అంతకు మంచిన పబ్లిసిటీ సంపాదించుకుంది. పిల్ల పంజాబీ అయినా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. పూనమ్ నటించిన 'మాయాజాలం', 'ఒక వి చిత్రం' పెద్దగా సక్సెస్ కాలేదు. తమిళంలో 2007 లో "నెంజిరుక్కుం వారై" తో ఎంట్రీ ఇచ్చింది. 2008 లో 'బంధు బలగా'తో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత 'శౌర్యం' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా కలిసొచ్చింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ఉంటుంది పూనమ్.
2/9

ఈ మధ్య “పికే లవ్” అంటూ పూనమ్ కౌర్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద హడావుడే జరిగింది. అప్పట్లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మ్యాటర్ బాగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆమె చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 01 Nov 2021 11:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















