అన్వేషించండి
Pooja Hegde : పర్పుల్ కలర్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. అందమైన కళ్లతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
Pooja Hegde Photos : పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై.. కొంటెగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Images Source : Insatgram/pooja hedge)
1/6

హీరోయిన్ పూజా హెగ్డే పర్పుల్ కలర్ గ్లిట్టర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఔట్ఫిట్లో భామ చాలా అందంగా కనిపించింది. (Images Source : Insatgram/pooja hedge)
2/6

డీప్‌నెక్ డ్రెస్‌లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపించింది. ఈ డ్రెస్‌కు తగ్గట్లు రెడ్ కలర్ హై హీల్స్ ధరించి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Insatgram/pooja hedge)
Published at : 20 Mar 2024 02:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















