అన్వేషించండి
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ కూడా టీకి పెద్ద ఫ్యాన్ అట.. ఛాయ్ తాగుతారా అనే రేంజ్లో ఫోజులిచ్చిన బ్యూటీ
Payal Rajput Photos : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఛాయ్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించింది. లేటెస్ట్ ఫోటోలకు క్యాప్షన్‌గా ఈ విషయం తెలిపింది.
పాయల్ రాజ్‌పుత్ ఫోటోలు(Images Source : Instagram/PayalRajput)
1/6

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఛాయ్ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.(Images Source : Instagram/PayalRajput)
2/6

ఛాయ్ కప్పుతో ఫోటోలకు వివిధ ఫోజులిచ్చింది. వైట్ బోటమ్, ఎల్లో టాప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/PayalRajput)
Published at : 17 Apr 2024 03:55 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















