ఈ రోజు నమ్రత ఘట్టమనేని 50వ పుట్టినరోజు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నమ్రత 1993లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా ఎంపికైంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ మూవీస్ లో నటించింది. మహేష్ బాబు హీరోలు ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
1972 జనవరి 22న ముంబైలో జన్మించింది నమ్రత. ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఈమె నానమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి. 1938లో ’బ్రహ్మచారి’ సినిమాలో నటించారు. 1977లో శతృఘ్న సిన్హా ‘షిరిడి కే సాయి బాబా’ సినిమాలో బాలనటిగా నటిచింది నమ్రత. ఆ తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కిన ‘పూరబ్ కీ లైలా.. పశ్చిమ్ కీ చేలా’లో మెరిసింది. ఆ తర్వాత సల్మాన్, ట్వింకిల్ ఖన్నాల ‘జబ్ ప్యార్ కిసిసే హోతా హై’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది.
‘అతడు’ షూటింగ్ గ్యాప్‌లో 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. నమ్రత వచ్చాకే మహేశ్ బాబు కెరీర్ ఊపందుకుంటారు అభిమానులు. పెళ్లికి ముందు వీళ్లిద్దరు కొన్నేళ్లు డేటింగ్ కూడా చేసారు.
మహేశ్ బాబుని పెళ్లిచేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన నమ్రత.. తెలుగు ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్‌గా పేరుతెచ్చుకున్నారు. మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించే నమ్రతా.. రెగ్యులర్ గా వెకేషన్స్ లో భర్త , పిల్లలతో కలసి ఎంజాయ్ చేస్తుంటుంది. పెళ్లి తర్వాత మహేశ్, నమ్రతా రీసెంట్ గా హలో మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
వీళ్లిద్దరికి గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు సంతానం. మహేష్ బాబు, నమ్రత లాగే గౌతమ్ కృష్ణ కూడా బాల నటుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వన్ నేనొక్కిడినే’ సినిమాలో నటించాడు. మరోవైపు సితార యూట్యూబ్ చానెల్ నడుపుతోంది.
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
హ్యాపీ బర్త్ డే నమ్రత ఘట్టమనేని
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Genelia D'Souza: నవ్వుతో ఫిదా చేస్తోన్న 'బొమ్మరిల్లు' బ్యూటీ
Divyabharathi photos: 'బ్యాచిలర్' బ్యూటీ దివ్యభారతి హాట్ ఫోజులు
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Khammam Politics: పాలేరులో గుచ్చే గులాబీ ముళ్లు- పోటీ పక్కా అంటున్న తుమ్మల, మరి కందాల పరిస్థితి ఏంటి..?
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!