అన్వేషించండి
Gupedantha manasu Goutham: 'బ్రహ్మముడి' తో బిజీ - ఇక 'గుప్పెడంతమనసు' లో గౌతమ్(కిరణ్ కాంత్) కనిపించడా!
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్)
Image credit: Kiran Kanth /Instagram
1/8

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి మంచి స్నేహితుడు గౌతమ్ గా, రీసెంట్ గా ప్రారంభమైన బ్రహ్మముడి సీరియల్ లో కళ్యాణ్ గా నటనతో ఆకట్టుకుంటున్నాడు కిరణ్ కాంత్.
2/8

ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పౌర్ణమి, అమ్మ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు కిరణ్ కాంత్.
Published at : 26 Jan 2023 09:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి

Nagesh GVDigital Editor
Opinion




















