అన్వేషించండి
Anant Ambani Wedding: మహారాణిలా మెరిసిపోయిన రాధికా మర్చెంట్
Radhika Merchant: అనంత్ రాధికల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహంలో రాధికా మర్చంట్ అబు జానీ, సందీప్ ఖోస్లా రూపొందించిన అద్భుతమైన లెహంగా ధరించారు.
పెళ్లి దుస్తుల్లో మహారాణిలా మెరిసిపోయిన రాధిక(Source: Instagram/@dolly.jain)
1/7

భారతదేశంలో ఇప్పుడు అందరి దృష్టి అంబానీల ఇంట అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి మీదే ఉంది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్, రాధికల వివాహం ఘనంగా జరిగింది.
2/7

అత్యంత అందమైన వధువుగా రాధిక అందర్నీ చూపుల్ని ఆకర్షించారు. ఆమె ప్రతి ఈవెంట్ కి వేసుకున్నడిజైనర్ దుస్తులు ఆకట్టుకున్నాయి.
Published at : 13 Jul 2024 01:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















