అన్వేషించండి
Faria Abdullah Photos: సమ్మర్ కూల్ డ్రెస్ లో అదిరిపోయిన చిట్టి - కాస్త ఆగండయ్యా అంటూ ఫ్యాన్స్ కి క్యూట్ రిక్వెస్ట్
Faria Abdullah Photos: ఫరియా అబ్దుల్లా అందంగా ఉంటుంది నటన బాగానే ఉంటుంది...కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది....
Image Credit:Faria Abdullah/ Instagram
1/5

‘జాతిరత్నాలు’ మూవీతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఫరియా అబ్దుల్లా ఫస్ట్ మూవీతోనే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రావణాసుర మూవీలో లాయర్ గా మెప్పించింది. లేటెస్ట్ గా అల్లరి నరేష్ మూవీలో నటించింది. తమిళ చిత్రం ‘వల్లి మయిల్’ లో కూడా నటిస్తోంది.
2/5

జాతి రత్నాలు మూవీలో ఫరియా అబ్దుల్లాను చూసిన తర్వాత ఆమె హైట్ మీద ఎన్ని మీమ్స్ వచ్చాయి. సినిమాల్లోకి రాకముందుకు ఫరియా అబ్దుల్లా మోడలింగ్ చేసింది... థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. తాజాగా పింక్ ఫ్రాక్ తో ఉన్న పిక్స్ షేర్ చేసిన ఫరియా సమ్మర్ స్పెషల్ అంటూ పోస్ట్ పెట్టింది
Published at : 29 May 2024 12:37 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















