అన్వేషించండి
Ennenno janmala Bandham nainika: 'ఎన్నెన్నో జన్మలబంధం ' ఖుషి క్యూట్ పిక్స్
'ఎన్నెన్నో జన్మలబంధం ' ఖుషి (నైనిక)
Image credit: Minnu Nainika/Instagram
1/7

ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఖుషి అసలు పేరు నైనిక, ముద్దు పేరు మిన్ను.
2/7

సంగారెడ్డికి చెందిన ఖషికి ఊహతెలిసినప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉండేదట. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ తో తనకంటూ గుర్తింపుతెచ్చుకుంది. ఈ వీడియోస్ వల్లే బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది.
Published at : 25 Sep 2022 02:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















