అన్వేషించండి
Disha Patani : కంగువ ప్రమోషన్స్‌లో దిశా పటానీ.. ట్రెడీషనల్ లుక్‌లో అదిరిపోయిందిగా
Disha Patani Latest Photos : హాట్ బ్యూటీ దిశా పటానీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కంగువ మూవీ ప్రమోషన్స్‌కి వెళ్లిన ఈ భామ ట్రెడీషనల్ లుక్‌లో అదిరింది.
దిశా పటానీ ట్రెడీషనల్ లుక్(Images Source : Instagram/Disha Patani)
1/6

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో దిశా పటానీ టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఈ భామ అదే రేంజ్లో డ్రెస్‌లు వేసుకుంటూ ఉంటుంది. (Images Source : Instagram/Disha Patani)
2/6

బికినీల్లో ఎక్కువగా కనిపించే ఈ భామ తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. కంగువ మూవీ ప్రమోషన్స్‌కి హాజరైంది.(Images Source : Instagram/Disha Patani)
Published at : 29 Oct 2024 09:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















