అన్వేషించండి
Disha Patani Latest Photos : సమ్మర్ వెకేషన్లో దిశా పటానీ.. బీచ్, బికినీలో ఆమె ఎంజాయ్ చేసే తీరే వేరు
Disha Patani Beach Photos : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా సమ్మర్ వెకేషన్‌కి వెళ్లి అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

దిశా పటానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Disha Patani)
1/6

సమ్మర్ వెకేషన్లో ఎంజాయ్ చేయాలంటే దిశాపటానీ తర్వాతే ఎవరైనా. బికినీలో.. బీచ్, స్విమ్మింగ్ పూల్లలో ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Disha Patani)
2/6

ఈ సంవత్సరం కూడా గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్లింది. అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Disha Patani)
3/6

రీసెంట్‌గానే బికినీ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచింది. తాజాగా మరిన్ని ఫోటోలు షేర్ చేసి.. మరోసారి అభిమానులను ఎంగేజ్ చేసింది. (Images Source : Instagram/Disha Patani)
4/6

ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్ చేస్తూ.. ఫోటోలకు కొంటెగా ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. This week’s only going to be photo dumps.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Disha Patani)
5/6

దిశా పటానీ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రెగ్యూలర్‌గా జిమ్‌కి వెళ్తూ ఫిట్‌గా ఉండేందుకు ట్రై చేస్తుంది.(Images Source : Instagram/Disha Patani)
6/6

బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా.. ధోని సినిమాతోనే ఈ భామకు మంచి పేరు వచ్చింది. తెలుగులో లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది.(Images Source : Instagram/Disha Patani)
Published at : 09 May 2024 09:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion