అన్వేషించండి
ATM Telugu Web Series: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీతో దిల్ రాజు దొంగతనం షురూ!
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీతో దిల్ రాజు దొంగతనం షురూ
1/6

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ 'ఏటీఎం'.
2/6

బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు.
3/6

హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
4/6

సోమవారం నాడు పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
5/6

ఈ వెబ్ సిరీస్ గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు వీజే సన్నీ. 'దొంగతనం షురూ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
6/6

సన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అలీ, సోహైల్ ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 25 Apr 2022 05:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















