అన్వేషించండి
Deepthi Sunaina : బీచ్ లుక్‌లో దీప్తి సునయన.. రోజు రోజుకి హాట్‌గా మారుతున్న బ్యూటీ
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలతో ఇన్‌స్టాలో హీట్ పెంచుతుంది. బీచ్‌లో హాట్‌గా ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

దీప్తి సునయన బీచ్ లుక్స్(Images Source : Instagram/Deepthi Sunaina)
1/6

దీప్తి సునయన బీచ్ లుక్స్‌లో హాట్‌గా కనిపిచంింది. పింక్ కలర్ టాప్.. బ్లాక్ బోటమ్తో దీప్తి చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
2/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Serenity looks good on me❤️👀 #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
3/6

దీప్తి సునయనకు బీచ్‌లంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎక్కువగా బీచ్‌లకు వెళ్తూ ఉంటుంది. తాజాగా తమిళనాడు వెళ్లిన ఈ భామ అక్కడ బీచ్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
4/6

క్యూట్‌గా నవ్వేస్తూ.. హాట్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆమె అభిమానులు తెగ లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Deepthi Sunaina)
5/6

Hotty ❤️, క్యూట్‌గా ఉన్నావంటూ కాంప్లిమెంట్లు ఇస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. బీచ్ లుక్‌లో దీప్తి చాలా హాట్‌గా ఉన్నావని పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.(Images Source : Instagram/Deepthi Sunaina)
6/6

దీప్తి సునయన ఇటీవలె విడిపోతే సాంగ్‌తో ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈమె సాంగ్స్‌కి మంచి రీచ్ ఉంది. త(Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 11 Nov 2024 11:08 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion