అన్వేషించండి
Deepthi Sunaina : బాలి ట్రిప్‌లో గ్లామర్ డోస్ పెంచిన దీప్తి సునయన.. ఫోటోలతో హీట్ పెంచుతోందిగా
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానికి సంబంధించిన హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ.

దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Deepthi Sunaina)
1/8

దీప్తి సునయన సెల్ఫ్ హీలింగ్ ప్రొసెస్‌లో ఉంది. మొన్న గోవా వెళ్లి అక్కడ యోగా నేర్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలి ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
2/8

ఈ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది దీప్తి. ఈ ఫోటోల్లో దీప్తి కాస్త గ్లామర్ డోస్ పెంచింది. మినీ డ్రెస్‌లో మ్యాగ్జిమమ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
3/8

నీటిలో ఆడుకుంటూ.. క్యాప్, కూలింగ్ గ్లాస్లు పెట్టుకుని బాలి బీచ్‌లలో ఎంజాయ్ చేసింది దీప్తి. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
4/8

దీప్తి సునయన ఈ మధ్య పోస్ట్‌లు తగ్గించేసింది. అయితే గోవా ట్రిప్ తర్వాత నుంచి ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
5/8

దీప్తి సునయన టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. తర్వాత తన డ్యాన్స్ వీడియోలతో, కవర్ సాంగ్స్‌తో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
6/8

ఈ ఫేమ్తోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దీప్తి సునయన. అక్కడ ఈమె పలు కాంట్రవర్సీలు ఎదుర్కోంది. అంతేకాకుండా చాలా ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
7/8

బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత కిర్రాక్ పార్టీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. అనంతరం ఇన్‌స్టా వీడియోలతో పాటు యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
8/8

ప్రస్తుతం ఇన్‌స్టా పోస్ట్‌లు, వీడియోలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. అంతేకాకుండా సోలో సాంగ్స్‌తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 01 Sep 2024 05:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion