అన్వేషించండి
Deepthi Sunaina : ఆకుపచ్చ చీరలో చిలకలా ఎగురుతున్న దీప్తి సునయన
Deepthi Sunaina Saree Look : దీప్తి సునయన తన రీసెంట్ శారీ లుక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిలకలా ఎగురుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/deepthi_sunaina)
1/6

దీప్తి సునయన గ్రీన్ కలర్ శారీలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. మల్టీకలర్స్లో గ్రీన్ కలర్‌ని ఎలివేట్ చేసే శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్ ధరించుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
2/6

మెడలో మల్టీపుల్ కలర్స్ ఉన్న సన్నని చైన్ ధరించింది. ఇది తన లుక్‌ని పూర్తిగా క్యూట్‌గా మార్చేసింది. చెవులకు స్టడ్స్ పెట్టుకుని తన మొత్తం లుక్‌ని సెట్ చేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/deepthi_sunaina)
Published at : 03 Mar 2024 02:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















