అన్వేషించండి
Deepika Padukone : దీపిక పడుకొనే బేబి బంప్ ఫోటోషూట్.. రణ్వీర్తో కలిసి హాట్ ఫోటోషూట్ చేసిన బ్యూటీ
Deepika Padukone Baby Bump Photos : హేటర్స్‌కి స్లిప్పర్ షాట్ ఇచ్చినట్టు బేబి బంప్ ఫోటోషూట్ చేసి.. వాళ్ల నోరు మూయించింది దీపికా పడుకునె. భర్తతో కలిసి హాట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్లో షేర్ చేసింది.
![Deepika Padukone Baby Bump Photos : హేటర్స్‌కి స్లిప్పర్ షాట్ ఇచ్చినట్టు బేబి బంప్ ఫోటోషూట్ చేసి.. వాళ్ల నోరు మూయించింది దీపికా పడుకునె. భర్తతో కలిసి హాట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/c35d1cebeb173144f484cc625ad86aa41725284527209874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీపికా పదుకొనె బేబిబంప్ ఫోటోలు (Images Source : Instagram/Deepika Padukone)
1/7
![బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లలో దీపికా పడుకొనె ఒకరు. ఈ భామ తన ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి ఎన్నో ట్రోల్స్, నెగిటివిటీని రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. (Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/754e0f1c690325aa1c70f0fad7cd77e8b4e43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లలో దీపికా పడుకొనె ఒకరు. ఈ భామ తన ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి ఎన్నో ట్రోల్స్, నెగిటివిటీని రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. (Images Source : Instagram/Deepika Padukone)
2/7
![ఆమెది ఫేక్ ప్రెగెన్సీ అంటూ.. ప్రెగ్నెంట్ కాదంటూ చాలామంది ఆమెపై ట్రోల్స్ చేశారు. కల్కీ ఈవెంట్ సమయంలో కూడా అది ఫేక్ బంప్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు.(Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/440b1a634a76feffcb4cc6a376e1dc77db251.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమెది ఫేక్ ప్రెగెన్సీ అంటూ.. ప్రెగ్నెంట్ కాదంటూ చాలామంది ఆమెపై ట్రోల్స్ చేశారు. కల్కీ ఈవెంట్ సమయంలో కూడా అది ఫేక్ బంప్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు.(Images Source : Instagram/Deepika Padukone)
3/7
![ఇప్పుడు ఆ హేటర్స్ అందరికీ స్లిప్పర్ షాట్ మాదిరి ఫోటోషూట్ చేసింది దీపిక పడుకొనె. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో బికినీ వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/23f05e69e283b3490965ca8e508311b81cb48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు ఆ హేటర్స్ అందరికీ స్లిప్పర్ షాట్ మాదిరి ఫోటోషూట్ చేసింది దీపిక పడుకొనె. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో బికినీ వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Deepika Padukone)
4/7
![ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లో భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో రణ్వీర్, దీపిక చాలా ఆనందంగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/7b1351738db42a65b72a6ab4a0e6fb8990f3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లో భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో రణ్వీర్, దీపిక చాలా ఆనందంగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/Deepika Padukone)
5/7
![ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🧿♥️♾️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు దీపిక పడుకొనె అభిమానులు లైక్‌లు, షేర్లు, కామెంట్లతో తమ విషెష్ తెలుపుతున్నారు. (Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/ea957de73462ef433961e6b37bde320eadd9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🧿♥️♾️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు దీపిక పడుకొనె అభిమానులు లైక్‌లు, షేర్లు, కామెంట్లతో తమ విషెష్ తెలుపుతున్నారు. (Images Source : Instagram/Deepika Padukone)
6/7
![అయితే ఇదే నెలలో బేబిని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఈ జంట ప్రెగ్నెన్సీ సమయంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 28కి వీరి డెలివరీ డెట్ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.(Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/c2c48f965f6eb6f91f97ec47fc29f353f2720.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే ఇదే నెలలో బేబిని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఈ జంట ప్రెగ్నెన్సీ సమయంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 28కి వీరి డెలివరీ డెట్ ఉండొచ్చని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.(Images Source : Instagram/Deepika Padukone)
7/7
![రీసెంట్గా చేసిన కల్కీ మూవీలో కూడా దీపిక ప్రెగ్నెంట్ లేడీగానే కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది దీపిక. (Images Source : Instagram/Deepika Padukone)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/6fedc8767ee6d645539000dcaba9ebc2eb587.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్గా చేసిన కల్కీ మూవీలో కూడా దీపిక ప్రెగ్నెంట్ లేడీగానే కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది దీపిక. (Images Source : Instagram/Deepika Padukone)
Published at : 02 Sep 2024 07:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion