అన్వేషించండి
Vishnupriyaa bhimeneni: 'దయ' వెబ్‌సీరిస్ బ్యూటీ విష్ణుప్రియ లేటెస్ట్ పిక్స్
విష్ణుప్రియ
Image Credit: Vishnu Priya/Instagram
1/6

బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ తాజాగా 'దయ' అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
2/6

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే షో తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 08 Aug 2023 11:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















