అన్వేషించండి
Tanishq Rajan : 'నేనెవరో' అంటోన్న 'కమిట్‌మెంట్' భామ - ప్రేక్షకుల ప్రేమ కోసమే ఈ కష్టమంతా!
ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో సినిమాలు చేశారు. ఇప్పుడు 'నేనెవరో' అంటూ వస్తున్నారు. మరిన్ని వివరాలకు ఫోటో కాప్షన్స్ చూడండి. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
తనిష్క్ రాజన్ (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
1/9

'శరణం గచ్చామి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ తనిష్క్ రాజన్. అంతకు ముందు ఆమె థియేటర్ ఆర్టిస్ట్. నాలుగేళ్ల వయసులో బాలనటిగా నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
2/9

చిన్నప్పుడు పలు నాటకాలు వేసిన తనిష్క్ రాజన్, పన్నెండేళ్ల వయసులో సోదరితో కలిసి ముంబైకి వెళ్లారు. అప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
Published at : 30 Nov 2022 05:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















