అన్వేషించండి
Sreeleela New Look: శ్రీలీల కొత్త లుక్ చూశారా? - పూర్తిగా మెకోవరైన కన్నడ బ్యూటీ, హాలీవుడ్ హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్స్
Sreeleela New Look Viral: 'గుంటూరు కారం' బ్యూటీ శీలీల తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. నన్ను నేను కొత్త పరిచయం చేసుకోనివ్వండి అంటూ తన లేటెస్ట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది.
Image Credit: sreeleela14/Instagram
1/5

Sreeleela New Look Goes Viral: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల స్టైల్ మార్చేసింది. మోడ్రన్‌గా మెకోవర్ అయిన తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
2/5

ఇందులో శ్రీలీల వైట్ ఫ్రాక్‌లో న్యూ హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపించింది. వైట్ ప్రాక్‌లో కెమెరా పట్టుకుని ఫోజులు పోయింది. శ్రీలీల కొత్తలుక్ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్‌ని స్టన్ అవుతున్నారు.
Published at : 16 Jul 2024 06:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















