అన్వేషించండి
Sreeleela: వర్షంలో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల... లేటెస్ట్ ఫోటోలు చూడండి
Sreeleela Photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల, ప్రజెంట్ రెయినీ సీజన్ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షంలో ఆవిడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చూడండి.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Sreeleela14 / Instagram)
1/4

Sreeleela Photos New: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ప్రతిరోజూ చినుకులు పడుతున్నాయి. ఈ రెయినీ సీజన్ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ హీరోయిన్ శ్రీ లీల. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: Sreeleela14 / Instagram)
2/4

'ఇప్పుడు వర్షం కురుస్తోంది. లీ (శ్రీలీల)ను సరదాగా అలా వాకింగ్ కి తీసుకు వెళ్ళాలి' అంటూ ఈ ఫోటోలకు శ్రీ లీల క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: Sreeleela14 / Instagram)
Published at : 25 Jul 2025 06:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















