అన్వేషించండి
Sreeleela: 'మాస్ జాతర'లో శ్రీలీల క్యూట్ లుక్స్... మరీ అంత ముద్దొస్తుంటే చూడకుండా ఎలా ఉండగలం!?
Sreeleela stills Mass Jathara: యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న తాజా సినిమాల్లో 'మాస్ జాతర' ఒకటి. ఆ మూవీలో ఆవిడ క్యూట్ క్యూట్ లుక్స్ చూడండి.
'మాస్ జాతర' సినిమాలో శ్రీ లీల (Image Courtesy: sitharaentertainments / Instagram)
1/5

'ధమాకా' తర్వాత మరోసారి మాస్ మహారాజా రవితేజకు జంటగా శ్రీ లీల నటిస్తున్న సినిమా 'మాస్ జాతర'. తాజాగా టీజర్ విడుదల చేశారు. అందులో శ్రీ లీల క్యూట్ క్యూట్ లుక్స్ చూడండి. (Image Courtesy: sitharaentertainments / Instagram)
2/5

'మాస్ జాతర' టీజర్ చూస్తే... శ్రీ లీల ఇంటర్ లెక్చరర్ రోల్ చేస్తున్నట్టు అర్థం అవుతోందని కొందరు ఊహిస్తున్నారు. (Image Courtesy: sitharaentertainments / Instagram)
Published at : 11 Aug 2025 03:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















