అన్వేషించండి
Rahul Sipligunj Harinya Reddy : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ - చూడముచ్చటగా కొత్త జంట
Rahul Sipligunj Wedding: ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ
1/5

ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. 2 నెలల కిందట ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో రాహుల్ నిశ్చితార్థం జరిగింది.
2/5

ప్రస్తుతం మంచి రోజులు కావడంతో త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. పెళ్లి పనులు మొదలయ్యాయంటూ హరిణ్య స్వయంగా తన ఇన్ స్టాలో ఫోటోస్ షేర్ చేశారు.
Published at : 25 Oct 2025 01:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















