అన్వేషించండి
Siddharth - Aditi rao Hydari: పెళ్లికి ముందే హనీమూన్ వెళ్లిన సిద్ధార్థ్, అదితి - ఎక్కడికి వెళ్లారో తెలుసా? ఫోటోలు వైరల్
Siddharth and Aditi in a Vacation: హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరిలు వెకేషన్‌కి వెళ్లారంట. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే హనీమూన్ వెళ్లారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
![Siddharth and Aditi in a Vacation: హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరిలు వెకేషన్‌కి వెళ్లారంట. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే హనీమూన్ వెళ్లారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/c55b9106c8da4b2a32249c7687f2ad2f1717333200148929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:aditiraohydari/Instagram
1/8
![Siddharth and Aditi rao Hydari in Vacation: హీరో సిద్ధార్థ్, అతిథి రావు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/f9c95bdbb53d2fbcfa135fc72fffc7a753b75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Siddharth and Aditi rao Hydari in Vacation: హీరో సిద్ధార్థ్, అతిథి రావు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
2/8
![ఈ విషయం తెలిసి ఈ జంట ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారా? అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే హనీమూన్‌కి వెళ్లి షాకిచ్చారు ఈ స్టార్ కపుల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/f53a3a1ced2063571e7629078550e7c825b5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ విషయం తెలిసి ఈ జంట ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారా? అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే హనీమూన్‌కి వెళ్లి షాకిచ్చారు ఈ స్టార్ కపుల్.
3/8
![తాజాగా ఈ వారు తమ వెకేషన్ ఫోటోలను షేర్ చేశారు. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీకి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ క్లోజ్‌గా దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/8fd1b2d40110354b2fd11aea6b9d346d2aa12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ వారు తమ వెకేషన్ ఫోటోలను షేర్ చేశారు. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీకి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ క్లోజ్‌గా దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
4/8
![హనీమూన్‌కి వెళ్లారంటూ వస్తున్న వార్తలకు ఈ జంట ఈ ఫోటోలతో సైలెంట్‌గా సమాధానం ఇచ్చింది. డేటింగ్ టైంలో వేరువేరుగా వెకేషన్ వెడుతూ గొప్యత పాటించింది ఈ జంట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/6550410055e9d89e097446d5d11c7213fc9b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హనీమూన్‌కి వెళ్లారంటూ వస్తున్న వార్తలకు ఈ జంట ఈ ఫోటోలతో సైలెంట్‌గా సమాధానం ఇచ్చింది. డేటింగ్ టైంలో వేరువేరుగా వెకేషన్ వెడుతూ గొప్యత పాటించింది ఈ జంట.
5/8
![ఇక ఇప్పుడు సిద్ధార్థ్, అదితిలు జంటగా దిగిన ఫోటోలు షేర్ చేస్తుండటంతో ఫ్యాన్స్ అంతా వీరిని చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలకు మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/5d95d4d19d003e59d4d8b408de69bd9816ab7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక ఇప్పుడు సిద్ధార్థ్, అదితిలు జంటగా దిగిన ఫోటోలు షేర్ చేస్తుండటంతో ఫ్యాన్స్ అంతా వీరిని చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలకు మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
6/8
![కాగా గత మార్చిలో సిద్దార్థ్, అదితిలో వనపర్తిలోని ఓ ప్రముఖ దేవాలయంలో చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుకను మీడియాను కూడా అలో చేయకపోవడంతో మొదట పెళ్లి అనుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/cda869460710816eed0a471bafa30516bbd7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా గత మార్చిలో సిద్దార్థ్, అదితిలో వనపర్తిలోని ఓ ప్రముఖ దేవాలయంలో చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుకను మీడియాను కూడా అలో చేయకపోవడంతో మొదట పెళ్లి అనుకున్నారు.
7/8
![ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమనడంతో నిశ్చితార్థం చేసుకున్నామంటూ రింగ్‌లు తొడుక్కున్న ఫోటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/a3b5c40cc6cee0c9842412b5976d2858b849a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమనడంతో నిశ్చితార్థం చేసుకున్నామంటూ రింగ్‌లు తొడుక్కున్న ఫోటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.
8/8
![పెద్దల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగిందని, ఇక సంప్రదాయం బద్దంగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందని సిద్ధార్థ్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/dbbbc6083004e0bccce9d1fef33a288afab1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెద్దల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగిందని, ఇక సంప్రదాయం బద్దంగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందని సిద్ధార్థ్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.
Published at : 02 Jun 2024 06:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion