అన్వేషించండి
Shruti Hassan: శృతి హాసన్ ఎయిర్ పోర్టుకు ఎలా వచ్చిందో చూశారా? హీరోయిన్ అంటే ఎవరైనా నమ్ముతారా?
Shruti Hassan Papped At Airport: శృతి హాసన్ ముంబై ఎయిర్ పోర్టులో ఇవాళ ఈ లుక్ లో వచ్చారు. అసలు ఆమె లుక్ వైరల్ అవుతోంది. ఆమెను హీరోయిన్ అంటే ఎవరైనా నమ్ముతారా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు
1/6

Shruti Hassan Age: ఇప్పుడు శృతి హాసన్ ఏజ్ 38 ఏళ్ళు. అయితే, ఆవిడకు అంత వయసు ఉన్నట్టు కనిపించదు అనుకోండి. ఎవర్ గ్రీన్ బ్యూటీలా మేలిమి ఛాయతో మెరుస్తూ ఉంటుంది. అటువంటి శృతి లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చింది.
2/6

షూటింగ్స్ కోసం మాత్రమే కాదు... ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్టుకు వచ్చే సమయాల్లో కూడా హీరోయిన్లు ప్రత్యేకంగా రెడీ అయ్యే రోజులు ఇవి. అయితే, శృతి మాత్రం సంథింగ్ డిఫరెంట్. వెరైటీ డ్రస్ వేశారు గానీ మేకప్ మాత్రం మినిమల్ గా ఉండేలా చూసుకున్నారు.
3/6

శృతి హాసన్ ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్ అండ్ బ్లాక్ టాప్, బాటమ్, టీ షర్టులో ఆమె ఎయిర్ పోర్టుకు వచ్చారు. మేకప్ అయితే అసలు లేదని చెప్పాలి. దాంతో ఆమెను ఎవరైనా హీరోయిన్ అంటే నమ్ముతారా? అంత సింపుల్ గా ఉందేంటి? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. శృతి సింప్లిసిటీని పొగుడుతున్నారు.
4/6

రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్'లో శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆ మూవీలో మరొక హీరోయిన్ లేదు. కానీ, ప్రభాస్ & శృతి మధ్య లవ్ లేదా రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ కూడా లేవు. అయితే, ఆ మూవీతో శృతి భారీ విజయం అందుకున్నారు.
5/6

ప్రజెంట్ అడివి శేష్ 'డెకాయిట్'లో శృతి హాసన్ యాక్ట్ చేస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా. 'సలార్ 2'తో పాటు మరొక సినిమా 'చెన్నై స్టోరీ' సినిమా ఉంది.
6/6

శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోల మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి
Published at : 18 Jun 2024 04:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion