అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das: శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్ - టైట్ ఫిట్ డ్రెస్‌లో హాట్ హాట్ ఫోజులు
Shraddha Das Latest Photos: ఆ మధ్య సోషల్ మీడియాలో నానా హడావుడి చేసిన శ్రద్ధాదాస్ ఈ మధ్య సైలెంట్ అయ్యింది.
![Shraddha Das Latest Photos: ఆ మధ్య సోషల్ మీడియాలో నానా హడావుడి చేసిన శ్రద్ధాదాస్ ఈ మధ్య సైలెంట్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/f3ca6d7a2ad2e2c9c49e8bb03b77db9a1719420322468929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:shraddhadas43/Instagram
1/5
![Shraddha Das Latest Photos: ఆ మధ్య సోషల్ మీడియాలో నానా హడావుడి చేసిన శ్రద్ధాదాస్ ఈ మధ్య సైలెంట్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/4e59327398887518862e5b4705f10431a76ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shraddha Das Latest Photos: ఆ మధ్య సోషల్ మీడియాలో నానా హడావుడి చేసిన శ్రద్ధాదాస్ ఈ మధ్య సైలెంట్ అయ్యింది.
2/5
![అప్పుడప్పడు మాత్రమే ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత శ్రద్ధాదాస్ లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్టిల్ స్టాండ్ పక్కన హాట్‌హాట్‌గా ఫోటోలు ఇచ్చింది. ఈ ఫోటోలను డల్ మోడ్‌లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/082bf71cea206074c84cfd95f09eb1a7bfcd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పుడప్పడు మాత్రమే ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత శ్రద్ధాదాస్ లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్టిల్ స్టాండ్ పక్కన హాట్‌హాట్‌గా ఫోటోలు ఇచ్చింది. ఈ ఫోటోలను డల్ మోడ్‌లో షేర్ చేసింది.
3/5
![ప్రస్తుతం శ్రద్దాదాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/097dc0821eaf0df297cf116c1f0f654dabd10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం శ్రద్దాదాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
4/5
![ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్, సహానటి పాత్రల్లో మెప్పించింది. అయినా తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది. కానీ శ్రద్ధకు పద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/8d72814143d84bcea88b477a79147daef2434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్, సహానటి పాత్రల్లో మెప్పించింది. అయినా తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది. కానీ శ్రద్ధకు పద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
5/5
![దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది ఈ భామ. ఈ మధ్య ఆఫర్స్ తగ్గడంతో టీవీ షోలల్లో జడ్జీగా వ్యవహరించి. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో గత సీజన్లో శ్రద్ధా జడ్జీగా వ్యవహరించిన సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/a03dca74a58d5cbf0c5a018d014708d7b1c75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది ఈ భామ. ఈ మధ్య ఆఫర్స్ తగ్గడంతో టీవీ షోలల్లో జడ్జీగా వ్యవహరించి. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో గత సీజన్లో శ్రద్ధా జడ్జీగా వ్యవహరించిన సందడి చేసింది.
Published at : 26 Jun 2024 10:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement