అన్వేషించండి
ఈ సాగర కన్య కోసం ఎన్ని సాహసాలు చేసినా తక్కువే - 48 ఏళ్ల వయస్సులోనూ అదే అందం!
శిల్పశెట్టి వయస్సు ఇప్పుడు ఎంతో తెలుసా? ఆమె ఫిట్‌నెస్‌కు వయస్సుకు అస్సలు సంబంధమే ఉండదు. ఈ సాగర కన్య కోసం ఎన్ని సాహసాలైనా చేయొచ్చు కదూ.
Images Credit: Shilpa Shetty/Instagram
1/7

‘సాహస వీరుడు సాగర కన్య’ మూవీలో మత్స్య కన్యలా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న శిల్పా శెట్టిని అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. - Images Credit: Shilpa Shetty/Instagram
2/7

ఆ తర్వాత ఆమె నటించిన ‘వీడెవండి బాబు’ మూవీలో కూడా మంచి మార్కులు కొట్టేసినా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారిపోవడం వల్ల తెలుగు సినిమాల్లో కొనసాగలేదు.
Published at : 13 Sep 2023 10:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















