అన్వేషించండి
Sharvari Wagh: జిమ్ వేర్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ సుందరి ఎవరో తెలుసా?
హీరోయిన్లు అన్నాక ఫిట్నెస్ మైంటైన్ చేయాలి. అందుకోసం రెగ్యులర్‌గా జిమ్ చేయాలి. వర్కవుట్స్ ఫాలో అవ్వాలి. మరి, జిమ్ వేర్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ సుందరి ఎవరో తెలుసా?
'బాహుబలి' సత్యరాజ్ తో సినిమా చేసింది. ప్రజెంట్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?
1/6

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఈ మధ్య ఆవిడ నటించిన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ, ఆవిడ ఎవరో గుర్తు పట్టారా?
2/6

ఈ అమ్మాయి పేరు శర్వరీ వాఘ్. హిందీ సినిమా హీరోయిన్. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన 'ముంజ్య' మూవీలో మెయిన్ లీడ్. అందులో ఆమె అందం, గ్లామర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేశాయి.
Published at : 18 Jun 2024 03:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















